మలయాళ హీరో అయినా సరే… మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై… సీతారామం సినిమాతో తెలుగు స్టార్ హీరో… అనే ఇమేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్… లక్కీ భాస్కర్ తో మరో హిట్ కొట్టేసాడు.