RGV డైరెక్షన్లో దువ్వాడ బయోపిక్!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెయిర్ చాలా హాట్ టాపిక్‌గా మారిపోయారు. సింపుల్‌గా సెలబ్రెటీ హోదా సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి లవ్‌స్టోరీలో కనిపించిన ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. అందుకే వీళ్ల రియల్ లవ్‌స్టోరీ బేస్ చేసుకుని రీల్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.