Inhuman: మెడకు తాడు.. కుక్కలా మొరగాలంటూ వేధింపులు.. మతం మార్చుకో అంటూ పిచ్చి చేష్టలు! ఎక్కడో తెలుసా?
అతని పేరు విజయ్ రామచందాని. సోషల్ మీడియాలో ఏదో పోస్టు చేశాడు. అది చూసిన సమీర్, సాజిద్, ఫైజాన్‌కు ఒళ్లు మండింది. అంతే విజయ్ రామచందాని ఇంటికి వెళ్లారు. అతన్ని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. క్షమాపణ చెప్పాలంటూ బలవంతం చేశారు.