dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Maha Ganapati

#Maha Ganapati

Compared to this year this year khairatabad ganesha shobhayatra ended very early khairatabad sri dasha maha vidyaganpati is worshiped on navratras

Khairatabad Maha Ganapati : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

September 29, 2023 | 02:10 PM

ఈ సంవత్సరంతో పోలిస్తే ఈ యాడాది చాలా త్వరగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ముగిసింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్‌ శ్రీ దశ మహా విద్యాగణపతి. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు తెలంగాణ‌ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్న 12:00 గంటకు చివరి పూజలు చేసి.. మహా హారతి ఇచ్చారు. ఆ తర్వాత నిమజ్జనోత్సవం జరిగింది.

In hyderabad city vinayaka namazjana went on in a frenzy bhagyanagar ganesh shobhayatra is full of grandeur amidst the beat of drums band bajas dj dances

Ganesh Shobhayatra : అంగరంగ వైభవంగా భాగ్యనగర్ గణేష్ శోభాయాత్ర..

September 29, 2023 | 12:55 PM

హైదరాబాద్‌ నగరంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగింది. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌ బాజాలు.. డీజే డ్యాన్స్‌ల నడుమ అంగరంగ వైభవంగా భాగ్యనగర్ గణేష్ శోభాయాత్ర.. 11 రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జనం చేసేందుకు ఉత్సాహంగా వెళ్లారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందంగా గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam