Aditi Rao Hydari: బ్యూటీఫుల్ అదితి రావ్ హైదరి.. లేటెస్ట్ ఫొటోస్
Aditi Rao Hydari: టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న అదితి రావ్ హైదరీ.. లేటెస్టుగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు ఆ ఫొటోల్లోని అదితి గ్లామర్‌కు ఫిదా అయ్యారు.