Un marital Relation: తలుపు చాటు టీచర్ కథ తెల్లారిపోయింది..!
వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.