PAWAN KALYAN: పవన్‌ని బూతులు తిట్టినోడికి టికెట్.. మహాసేన రాజేశ్‌పై జనసేన ఫైర్.. సేనానికి సూటి ప్రశ్నలు..
జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పి.గన్నవరం ఒకటి. అలాంటి నియోజకవర్గాన్ని హోల్డ్ చేసుకోవాల్సింది పోయి.. యూట్యూబర్ మహాసేన రాజేశ్‌కు ఇక్కడి నుంచి టికెట్ కేటాయించింది టీడీపీ. ఇదే జనసేన కార్యకర్తలకు మరింత కోపం తెప్పిస్తోంది.