నేడు లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం..
నేడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల శంఖరావంను నేడు మహబూబ్ నగర్ పట్టనంలో “పాలమూరు ప్రజా దీవెన సభ” (Palamuru Praja Deevena Sabha) బహిరంగ సభ నుంచి ప్రారంభించనున్నారు.