Mahesh Babu: 60 కోట్లతో మహేశ్ బాబు కోసం.. 26 రకాల విల్లాలు రెడీ..!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకోసం 26 ప్యాలెసుల్లాంటి విలాసవంతమైన ఇళ్ళు రెడీ అవుతున్నాయి. అందులో ఒక ఇంటిని 10 కోట్లతో రెడీ చేశారు. ఒక్కో ఇంట్లో మహేశ్ బాబు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాడట. అంటే నెలకి 30 కోట్ల రెంట్ తో ఉండబోతున్నాడా అనే డౌట్లొస్తాయి.. కానీ కాదు. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకోసం 10 కోట్లతో ఏకంగా యూఎస్ లో 300 కోట్లు విలువచేసే ఓ ప్యాలెస్ ని […]