Mahesh Babu: ఇది టైటిలా.. ఇదే టైటిలా ? గురూజీని ఆడుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమాకు రీసెంట్‌గానే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.