Naga Chaitanya : నాగ చైతన్య కి ఖాళీ టైమ్ ఎక్కువ ఏం చేశాడో తెలుసా!
నాగచైతన్య ఉన్నట్టుండి అంత మాట అనేశాడేంటి? హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టాడు.. ఇంకా ఖాళీ టైమ్ ఎక్కడ దొరుకుతోంది అసలు? ఇంతకీ ఆ టైమ్ లో ఏం చేశానని చెప్పాడో తెలుసా?