NTR : ఎన్టీఆర్ పక్కన ప్రేమలు బ్యూటీ మమితా బైజు
మలయాళీ (Malayali) సినిమా “ప్రేమలు” (Loves)ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగులోనూ సంపాదించుకున్న క్రేజ్ అంత ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీకి డబ్బింగ్ సినిమాగా వచ్చి.. స్టార్ డైరెక్టర్స్, హీరోస్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకు.. కుర్రకారంతా ఫిదా అయిపోయారు.