Whatsapp Scam: వాట్సాప్లో స్కామ్ కాల్స్.. వాట్సాప్ చెప్పిన జాగ్రత్తలివే!
ఇండియాలోని వాట్సాప్ యూజర్లను ఫేక్ జాబ్స్ పేరుతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే న్యూడ్ కాల్స్ చేసి, వీడియోలు రికార్డింగ్ చేసి బెదిరిస్తున్నారు. అందుకే ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.