Rajtarun WhatsApp chat : మాల్వి, రాజ్‌తరుణ్ వాట్సాప్ చాట్ లీక్… బయపడ్డ ఎఫైర్.. చాటింగ్‌లో ఏముందంటే..
హీరో రాజ్‌తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్‌ను తనను పెళ్లి చేసుకొని దూరం పెడుతున్నారని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య.