Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్
భీమా’లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నప్పటికి అక్కడక్కడ సో.. సో.. సీన్లతో నింపేశాడు చివరి 30 నిమిషాల్లో కొత్త అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రమిది.