Cyclone ‘Rumal’ : తీరం దాటిన ‘రెమాల్’ తుఫాను.. వెస్ట్ బెంగాల్ లో రెమలాల్ తుఫాన్ భీభత్సం
ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘రెమాల్’ తుఫాను తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య నిన్న (మే 26) రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల మధ్య తీవ్ర తుఫానుగా మారి తీరం దాటింది.