Third Front: మళ్లీ మూడో ఫ్రంట్..! వీళ్లు మోడీని ఓడిస్తారట…!
తృణముల్‌కు బెంగాల్‌లోనే కాదు చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడర్ ఉంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు… ఇటు తృణముల్ గెలవదు.. అది బీజేపీకి లాభించేదే..