మంచు మనోజ్, విష్ణు మధ్య కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. ఐతే వీరిద్దరు గొడవ పడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది కాస్త సంచలనగా మారింది.
అన్నదమ్ముల గొడవ.
మంచు మనోజ్, మౌనికల మెహందీ వేడుక ఆనందోత్సాహల మధ్య అంగరంగ వైభవంగా సాగింది.