అల్లు అర్జున్ అరెస్ట్, మోహన్ బాబు బిందాస్ ఇదేం న్యాయం?
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొన్నటి వరకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్… నేడు సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట, ఒకరి మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడిదే వైరల్ న్యూస్. రెండు వార్తలు ,వాటి నేపధ్యాలు వేర్వేరు అయినప్పటికి మోహన్ బాబుకు ఒక న్యాయం , అల్లు అర్జున్ కు ఒక న్యాయమా అనేది ఇప్పుడు తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్న.