మంచు మీద జారాడు.. 1000 కోట్ట మొహమాటమా..?
రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే డార్లింగ్… పాన్ ఇండియా కింగ్ అయినా డౌన్ టూ అర్త్ ఉంటాడు. నిజంగానే తన ప్రవర్తనలో ఎక్కడా కాస్తైనా గర్వం కూడా కనిపించదు. కాబట్టే తను అందరి డార్లింగ్ అయ్యాడు. అంతవరకు బానే ఉంది కాని, మరీ మంచితనం ఎక్కువైతేనే ప్రాబ్లమ్. అలా ఇప్పుడు అతి మొహమాటం రెబల్ స్టార్ కొంప ముంచుతోంది.