Ponniyin Selvan 2 review: పొన్నియన్ సెల్వన్-2 హిట్టా.. ఫట్టా? పబ్లిక్ టాకేంటి?
పార్ట్-1 కంటే పార్ట్-2 బాగుందంటున్నారు ఫ్యాన్స్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. పార్ట్ -1 మంచి హిట్ అవ్వడంతో పార్ట్-2 మీద మంచి హైప్ ఏర్పడింది.