Kangana Ranaut: కంగనా కెరీర్ క్లైమాక్స్‌కు చేరిందా..? సినిమాల బిజినెస్ ఆగిపోయిందా..?
కంగనా నటించిన క్వీన్ అప్పట్లో ఒక సంచలనం. తర్వాత ‘మణికర్ణిక’తో కూడా సత్తా చాటింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యే సరికి తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ బాలీవుడ్‌లో అనేక మందిని టార్గెట్ చేసింది. రాజకీయాల్లో వేలు పెట్టింది.