Mansoor Ali Khan: త్రిషకు మద్దతు.. చిరంజీవి, ఖుష్బూపై కేసు పెడతానంటున్న మన్సూర్ అలీ ఖాన్
తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన మెగాస్టార్ చిరంజీవితోపాటు, హీరోయిన్ త్రిష, నటి ఖుష్బూపై కేసు పెడతానంటున్నాడు మన్సూర్ అలీఖాన్. దీంతో ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తనపై చిరంజీవి, ఖష్బూ, త్రిష చేసిన వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేశాయని, మానసిక వేదనకు గురి చేశాయన్నాడు.