dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » maoist

#maoist

That single selfie took the life of maoist chalapati

ఆ ఒక్క సెల్ఫీ ,మావోయిస్ట్‌ చలపతి ప్రాణం తీసింది

January 24, 2025 | 12:51 PM

మన అదృష్టం బాగా లేకపోతే తాడే పామై కాటేస్తుంది. పెద్దలు చెప్పే ఈ మాట మావోయిస్ట్‌ అగ్రనేత చలపతి విషయంలో నిజమయ్యింది. సాధారణంగా తన కదలికల విషయంలో చలపతి చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు.

Amith shah sensational comments on maoist party

బ్రేకింగ్: అన్నలకు అమిత్ షా రెండే ఆప్షన్లు, వేటాడతా…!

October 7, 2024 | 01:00 PM

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు.

Gn saibaba a delhi university ex professor released from nagpur central jail

GN Saibaba: పదేళ్ల చెర నుంచి సాయిబాబా విడుదల..

March 7, 2024 | 02:21 PM

2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు ఇస్తూ.. సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి జీవిత ఖైదు విధించింది.

Maoist top leader hidma killed in encounter in madhya pradesh

Hidma Encounter: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హిడ్మా హతం..?

December 15, 2023 | 07:18 PM

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెండ్‌ లిస్టులో ఉన్నాడు. అతడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. అతడిపై రూ.14 లక్షల రివార్డు ఉంది.

As a red flag witness the only question is who is gaddarana

Gaddar : ఎర్రజెండా సాక్షిగా ఒకటే ప్రశ్న… గద్దరన్న ఎవరివాడు..!

August 7, 2023 | 05:27 PM

అభిమానంతోనో.. ఆయన పాటపై ఉన్న మమకారంతోనో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు.. జూర్జువా పార్టీలు అని ముద్రవేసుకున్న పార్టీలు గద్దర్ కు ఘన నివాళులు అర్పించి ఉండొచ్చు. కానీ ఎందుకో వామపక్షాలు మాత్రం గద్దర్ చివరి ఘడియలను ముందుండి నడిపించలేకపోయారు.

Gaddar a tireless fighter did he quit with dissatisfaction

Gaddar: అవిశ్రాంత పోరాట యోధుడు గద్దర్.. అసంతృప్తితో నిష్క్రమించారా..?

August 7, 2023 | 02:33 PM

తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే... తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని... తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. గద్దర్ ఎవరి వాడు... తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam