మళ్లీ వార్ వన్ సైడేనా ? నేడు భారత్ చివరి గ్రూప్ మ్యాచ్…!
టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 స్టేజ్ కు ముందు నెదర్లాండ్స్ పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత్ రెడీ అయింది. గత మ్యాచ్ లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ లోకి వచ్చేందుకు ఇది గొప్ప