మెకానిక్ రాకీ రివ్యూ… ఇది కూడా పోయినట్టే
యంగ్ హీరో… మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ అయిపోయింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన విశ్వక్సేన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.