dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Medchal

#Medchal

Atrocity at medchal railway station girl assaulted

బ్రేకింగ్: మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం, అమ్మాయిపై అఘాయిత్యం

April 7, 2025 | 01:33 PM

మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. అంతా కలిసి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు.

Revanth reddy criticised cm kcr and brs

REVANTH REDDY: దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి: రేవంత్ రెడ్డి

November 16, 2023 | 03:54 PM

పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు.

Medchal mla barilo is a dalit man a young journalist samaik sarilla was humiliated on the nomination day

Journalist Shamaik Sarilla : నామినేషన్ రోజే మేడ్చల్ ఎమ్మెల్యే బరిలో ఉన్న దళిత వ్యక్తి, యువ జర్నలిస్ట్ షమైక్ సరిళ్ల కు ఘోర అవమానం!

November 11, 2023 | 12:35 PM

తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన ఎన్నికలు రావాలని.. యువతకు తనే ఒక మార్గాన్ని చూపించేందుకు తొలి అడుగు వెసిని సమైక్ కు కీసర ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమైకు అక్కడ ఘోర అవమానం జరిగింది. ఎన్నికల రూల్ ప్రకారం.. ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు తన వెంట తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు అన్న నియమం దేశ వ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ తనతో ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదు.. పైగా నామినేషన్ వేసిన అభ్యర్థి ఎవరు కూడా ఒక్క ఫోటో కూడా దిగనివ్వలేదు అక్కడి అధికారులు.

Congress leader somasekhar reddy a follower of revanth reddy is also spreading rumors that he will not resign from the congress party

Revanth Reddy: ఎన్నికల వేళ రేవంత్‌కు భారీ షాక్‌ ప్రధాన అనుచరుడు జంప్‌..

October 14, 2023 | 07:24 PM

రాజకీయ సిత్రాలు అన్నిన్ని కాదయా అంటారు. ఆ సిత్రాలేంటో ఎన్నికలు వస్తే మరింత ఎక్కువ బయటపడుతుంటాయ్. ఒక్కసారి అసంతృప్తి మొదలైందో.. నా అనుకున్న వాళ్లు, నావాళ్లు అనే వాళ్లు కూడా ఘోరంగా హ్యాండ్ ఇస్తుంటారు.

Etela rajender will contest from gajwel and huzurabad

TELANGANA ASSEMBLY ELECTIONS: కేసీఆర్‌పై పోటీకి సిద్ధం అంటున్న ఈటెల.. రెండు చోట్లా పోటీకి రెడీ..?

October 12, 2023 | 08:55 PM

కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలోనే ఈటెల ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ఈటెల.. ఆ మాటల్ని ఏవో రాజకీయంగా అన్నారని చాలా మంది భావించారు. అయితే, అప్పుడు చెప్పినట్లుగానే ఈటెల ఈసారి నిజంగానే కేసీఆర్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Etela rajender wife etela jamuna will contest from medchal from bjp

Etela Jamuna: మేడ్చల్‌ బరిలో ఈటెల భార్య జమున..!

October 12, 2023 | 01:33 PM

బీఆర్‌ఎస్‌ను వీడిన నేతలను ఆకర్షించడంతో పాటు కీలక వ్యక్తులను ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్యను రంగంలోకి దించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్టు టాక్‌.

Tinmar mallanna has registered a new party and will contest from medchal in the upcoming elections

Tinmar Mallanna: తెలంగాణ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీ పేరు ఏంటో తెలుసా..?

September 7, 2023 | 03:05 PM

ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తీన్మార్ మల్లన్న. సరికొత్త పార్టీ పెట్టి మేడ్చల్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Telangana minister mallareddy made sensational comments on it department and congress party

Malla Reddy: ఐటీ వాళ్లు నా డబ్బుల గది చూడలే.. మళ్లీ నోరు జారిన మల్లన్న!

August 3, 2023 | 03:09 PM

మంత్రి మల్లారెడ్డికి జోష్‌ వస్తే.. కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి మల్లారెడ్డి మళ్లీ నోరు జారారు. ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి నాలుక్కరుచుకున్న మంత్రి మల్లారెడ్డి.

Revanth reddy is going to contest from kodangal

Revanth Reddy: రేవంత్‌ పోటీ చేయబోయే నియోజకవర్గం ఫిక్స్!

March 17, 2023 | 02:53 PM

కాంగ్రెస్‌ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam