dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Meenakshi

#Meenakshi

Fans of megastar chiranjeevi are stunned by bholashankars result

vishwambhara : విశ్వంభర టీంలోకి కునాల్ కపూర్

June 14, 2024 | 02:25 PM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భోళాశంకర్ రిజల్ట్ తో డల్ అయ్యారు. కానీ చిరు ఎప్పుడైతే విశ్వంభరని ఎనౌన్స్ చేసాడో, ఇక అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Maheshs comment on chiranjeevi in guntur karam

Guntur Karam : గుంటూరు కారంలో చిరంజీవిపై మహేష్ కామెంట్.

January 14, 2024 | 03:20 PM

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) వన్ మాన్ షో గుంటూరు కారం (Guntur Karam) ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతు ముందుకు దూసుపోతుంది. ఆల్ ఏరియాస్ లో థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు లతో దర్శనం ఇస్తున్నాయి. స్క్రీన్ మీద మహేష్ నటన చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) అభిమానులు కూడా గుంటూరు కారం చూసి ఆనందంతో మురిసిపోతున్నారు.

Another heroine became a top heroine with the blessings of trivikram pooja reached the level of high remuneration with the blockbuster pooja hegde ala vaikunthapuram

Trivikram, Top Heroines : త్రివిక్రమ్ ఆశీస్సులతో ఇండస్ట్రీకి మరో టాప్ హీరోయిన్

October 2, 2023 | 12:10 PM

హీరోయిన్ ని వెతికి పట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. టాలెంట్ ని గుర్తించి దగ్గర ఉంది వాళ్ళని ట్రైన్ చేసి.ఒక స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెడతాడు త్రివిక్రమ్. అక్కడి వరకు బాగానే ఉంది. తేడా వస్తే అలాగే వదిలేస్తారు కూడా. గతంలో సమంత.. పూజా హెగ్డే.. మీనన్.. వరసలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ మీనాక్షి చౌదరి వైపు తిరిగింది.

Rana nidhi meenakshi made noise in the press meet of saima celebrations for 2023 saima celebrations will be held in dubai on september 15 and 16 in the press meet related to the celebrations a grand p

SIIMA Press Meet 2023 : సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌.. ప్రెస్ మీట్

September 4, 2023 | 01:10 PM

సైమా వేడుకల ప్రెస్ మీట్‌లో సందడి చేసిన రానా, నిధి, మీనాక్షి.. 2023 గాను సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌ లో సైమా వేడుకల జరగనుంది. ఆ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ లో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.

The face tagger app was set up in the local elections held in bihar

Face Tagger: దొంగ ఓటర్లను గుర్తించే యాప్.. బీహార్ లో విజయవంతమైన ప్రయోగం

August 24, 2023 | 10:40 AM

మన దేశంలో ఏడాదంతా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. గతంలో కొన్ని రాష్ట్రాల్లో సజావుగా ముగిసినప్పటికీ రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఫేస్ ట్యాగర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమౌతోంది. దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam