MEGASTAR CHIRANJEEVI: చిరుతో శ్రీలీల.. ఐదుగురు ముద్దుగుమ్మలతో మెగా రొమాన్స్..!
పంచభూతాలను కలుపుతూ.. మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని, అందుకే.. టైటిల్ ముల్లోక వీరుడు, విశ్వంభర అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.