పిఠాపురంలో అనూహ్య విజయం… జనసేనలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ రేట్… ఈ రెండు హిస్టారికల్ మూవ్ మెంట్స్ తో మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కి అడుగడుగునా నీరాజనాలు.