Alllu Arjun: అల్లు బ్రాండ్ కోసం బన్నీ ప్రయత్నాలు మెగా కాంపౌండ్‌కు ఇక దూరమైనట్లేనా ?
పరీక్ష ఏదైనా.. మనం పాస్ అయి మనోడు ఫెయిల్ అయినప్పుడు కలిగే బాధ కంటే.. అదే మనకంటే మనోడు టాప్‌కి వెళ్లినప్పుడు కలిగే బాధే ఎక్కువ ! చరణ్, బన్నీ విషయంలో ఇప్పుడు జరుగుతుంది అదేనా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే !