Chiranjeevi VS Pawan Kalyan : బాక్సాఫీస్ దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్ ఫైట్ తప్పదా..?
టాలీవుడ్ (Tollywood) లో సంక్రాంతి పోరుకు ఉండే క్రేజే వేరు.. సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు బాక్సాఫీస్ (box office) వద్ద ఢీ అంటే ఢీ అనడానికి ఆసక్తి చూపిస్తారు.. సంక్రాంతి పోరులో హిట్టు కొడితే ఆ కిక్కే వేరప్పా అంటారు. ఇక సంక్రాంతి బరిలో బడా హీరోల బాక్సాఫీస్ క్లాష్‌ని అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు ఇండస్ట్రీ కూడా భలే ఎంజాయ్ చేస్తుంటాది..