Chiranjeevi: మెగాస్టార్ కెరీర్లో మాయని మచ్చ ఇదేనా..? మిగతా హీరోల సంగతేంటి..?
మెగాస్టార్‌కి ఇప్పుడు భోళా శంకర్ మాయని మచ్చలా మారింది. కథ, కథనం, మేకింగ్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లో ఊహించని షాక్ ఇది. డైరెక్టర్ మోహర్ రమేష్ పుణ్యమాని చిరు కెరీర్లో ఈ మూవీ డిజాస్టర్‌గా మారింది. హీరోలన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.