YS JAGAN: మేం ఎప్పుడూ పేదల పక్షమే.. జగన్ గెలిస్తేనే పథకాల అమలు: వైఎస్ జగన్
ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. పేదల తలరాతను మార్చే ఎన్నికలు. జాబు రావాలంటే బాబు రావాలని వీరు భ్రమ కల్పిస్తారు.