Heavy rain : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షా సూచన.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాయి.. అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని తెలిపింది.