MICHAEL VAUGHAN: టీమిండియా వల్ల ఏదీ కాదు.. మైకేల్ వాన్ నోటి దురుసు
వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలవలేకపోయారని, భవిష్యత్తులో కూడా భారత్ ఐసీసీ టోర్నీలు గెలుస్తారని తాను అనుకోవడం లేదంటూ వాన్ వ్యాఖ్యానించాడు.