Gaddar: గద్దర్ మరణం.. పార్టీల రాజకీయం.. ఈ కొత్తరాగం దేనికోసం..? పార్టీల ప్రచార ఆర్భాటం వెనుక అసలు లక్ష్యమేంటి..!
గద్దర్ మరణాన్ని వాడుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గద్దర్ అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా ఇతర పార్టీల నేతలు గద్దర్‌కు నివాళులు అర్పించేందుకు పోటీలు పడ్డారు.