Jailer Movie: తమన్నా పాటకి స్టెప్పులేసిన కాజల్, సిమ్రన్.. వైరల్ గా మారిన ఏఐ వీడియో
తమన్నా అనే పేరే తన్మయత్వానికి గురిచేసేలా ఉంటుంది. అందులో ఆమె ఆందచందాల విషయానికొస్తే తాజాగా వెన్న చిలికినప్పుడు వచ్చే పై మీగడలాగా ఉంటాయి. అలాంటి భామ తాజాగా ఓపాటకు వేసిన స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.