BRS ON BC’s: బీసీలు చేజారకుండా బీఆర్ఎస్ స్కెచ్.. యాక్షన్ ప్లాన్ అమలు
ప్రజల్లో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ సర్వే నిర్వహించారు. బీసీలు, మైనారిటీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఉన్నట్లు ఆ సర్వేల్లో తేలింది. దీంతో వారిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహాల్ని అమలు చేస్తున్నారు.