Nizam Nawab : చిత్రం చెప్పిన చరిత్ర.. నిజాం నవాబు చివరి చిత్రాలు
నిజాం లొంగిపోయాడు..
17 సెప్టెంబర్ 1948 – 1724 నుండి హైదరాబాద్‌ను పాలించిన ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డెక్కన్ రేడియోలో తన “ప్రియమైన ప్రజలను” అంటూ మొదలు పెట్టి తన పాలన ముగింపును ప్రకటించారు.