Salaar: సెప్టెంబర్లో హౌజ్ఫుల్స్ గ్యారెంటీ.. వరుస కడుతున్న భారీ సినిమాలు..!
ఆగష్టులో జైలర్, గదర్ 2, ఓఎంజీ2.. బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తే.. ఈసారి అంతకుమించి అనేలా సినిమాలు రాబోతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు రాబోతున్నాయి. వీటిలో కొన్ని పాన్ ఇండియా టార్గెట్గా విడుదలవుతున్నాయి.