dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Missing

#Missing

39 women die every day what is the missing mystery

Women, Missing : రోజూ 39మంది మహిళలు మాయం.. మిస్సింగ్ మిస్టరీ ఏంటి..

July 10, 2024 | 03:00 PM

దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా... వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..

Telugu movie actress jayaprada is missing police search

Telugu actress Jayaprada : తెలుగు సినీ నటి జయప్రద మిస్సింగ్‌.. పోలీసుల గాలింపు..

December 30, 2023 | 03:14 PM

సినీ నటి, మాజీ ఎంపీ సినీ నటి జయప్రద కనిపించడం లేదు. మిస్సింగ్ ఏంటి అనుకుంటున్నారు.. నిజంగా ఇదే నిజం. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపి, ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న కేసులకు జయప్రద ఎప్పుడూ అటెండ్ కాకపోవడమే దీనికి కారణం. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద నిందితురాలిగా ఉన్నారు.

Landslide on kedarnath yatra route several missing rescue operations on

Kedarnath Rains: కేదార్‌నాథ్‌ను వణికిస్తున్న వానలు.. గౌరీకుండ్‌లో పరిస్థితి భయంకరం..

August 4, 2023 | 06:42 PM

భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయ్. అకాల వరదల కారణంగా పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయ్. కేదర్‌నాథ్‌ యాత్రకిలు వెళ్లే మార్గంలోని గౌరీకుండ్ ప్రాంతంలో వరదల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Manipur violence 30 go missing in 3 months in manipur

Manipur violence: మణిపూర్ హింస.. వాళ్లంతా ఏమైపోయారు..? ఆ అమ్మాయి ఏమైంది..?

August 2, 2023 | 11:12 AM

మణిపూర్ హింసలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయి. అలాగే మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోవడం మరో ఎత్తు. అసలు వాళ్లంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam