SS RAJAMOULI: రాజమౌళి సినిమా.. కచేరీ మొదలైంది.. ముందే బీజీఎమ్స్..
ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి స్టోరీ నెరేషన్, ఆర్టిస్ట్ల మధ్య కో ఆపరేషన్, ప్రిపరేషన్ ఇవన్నీ ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయట. ఏప్రిల్ 21 నుంచి మే ఎండ్ వరకు టాకీ పార్ట్, యాక్షన్ పార్ట్ రిహార్సిల్స్ ప్లాన్ చేశారు. అయితే ఈలోపు రాజమౌళి మాత్రం కీరవాణితో కలిసి ఫుల్ బిజీ కాబోతున్నాడు.