dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Models

#Models

Sex racket in rave party entry fee 2 lakhs

REV CASE UPDATE : రేవ్ పార్టీలో సెక్స్ రాకెట్.. ఎంట్రీ ఫీజు 2 లక్షలు

May 23, 2024 | 12:35 PM

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బెంగళూరు శివారుల్లో ఈ పార్టీ ఏర్పాటైంది.

Bangalore rave party entry rs 50 lakhs this much for one night what will you do

Bangalore Rave Party : బెంగళూర్‌ రేవ్‌ పార్టీ ఎంట్రీ రూ. 50లక్షలు.. ఒక్క రాత్రికి ఇంతా.. ఏం చేసుంటారంటావ్‌ ?

May 23, 2024 | 11:53 AM

బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ... తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ షేక్ అయింది.

Sutraa exibition opening by telugu actress kamashi at hitech city

Hitech City: సూత్ర ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ‌తెలుగు యువ నటి కామాక్షి

September 17, 2023 | 02:52 PM

సూత్ర ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తెలుగు యువ నటి కామాక్షి. హైదరాబాద్ హైటెక్ సిటీలో దీనిని ఏర్పాటు చేశారు. అందమైన, ఆకర్షణీయమైన జువెలరీతో పాటూ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. వినాయక చవితి, దసరా సందర్భంగా దీనిని ఏర్పటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Chaayos cafe in banjara hills was opened by movie stars and models

Banjara Hills Chaayos Cafe: ఛాయ్ దుకాణంలో సినిమా తారల సందడి..

September 7, 2023 | 10:09 AM

బంజారాహిల్స్ లో ఛాయోస్ అనే టీ షాపును ప్రారంభించిన సినిమా తారలు. ఇక్కడ 80వేల వెరైటీల టీ రుచులు అందుబాటులో ఉంటాయంటున్నారు నిర్వాహకులు.

King nagarjuna hosting the most populer reality show big boss season 7 started these are special contestants

Big Boss Season7: కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగే వినోదభరితమైన బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది.. అందులోని కంటెస్టెంట్స్ వీళ్ళే..

September 4, 2023 | 11:52 AM

కింగ్ నాగార్జున యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్ బాస్. దీని ఏడవ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. సీనియర్ నటుల నుంచి యూట్యూబర్ల వరకూ రకరకాల రంగాల వారు ఈ హౌస్ లో పాల్గొన్నారు. ఈ సారి అన్నీ ఉల్టా.. పల్టా అని ట్యాగ్ లైన్ తో ముందుకొచ్చిన షో ప్రేక్షకులను ఏమాత్రం వినోదాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Fdci and icw 2023 actress and models fashion show photos

Fashion Show: ఐసిడబ్ల్యూ 2023 ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న సినీ తారల ఫోటోలు

August 1, 2023 | 08:53 AM

ఎఫ్ డి సి ఐ ఆధ్వర్యంలో జరిగిన ఐసిడబ్ల్యూ 2023 ఫ్యాషన్ షో లో బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్, కియారా అద్వానీ తోపాటూ పలువురు మోడల్స్ పాల్గొన్నారు.

The winter fashion show event was held in paris

Fashion Show: పారీస్ లో జిగేల్ రాణుల వింతైన వింటర్ ఫ్యాషన్ షో..

July 6, 2023 | 04:28 PM

పారీస్ లో 2023-24 సంవత్సరానికి గానూ నిర్వహించిన వింటర్ ఫ్యాషన్ ఫో అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాలా సరికొత్త డిజైన్స్ లో తయారు చేసిన డ్రస్సులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు మోడల్స్. కొందరు ధరించిన డ్రస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam