Mogilirekulu, Pavitranath : గుండెపోటుతో.. చక్రవాకం, మొగలిరేకులు.. దయా మృతి
సినీ పరిశ్రమలో (Film Industry) మరో విషాదం… మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) మృతి చెందారు. గుండెపోటు (Heart Attack) తో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.