ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది బలగం సినిమా. ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్‌కు కన్నీరు పెట్టనివాళ్లు దాదాపుగా ఉండరు. సినిమాకు ఆయువుపట్టుగా మారిన ఈ సాంగ్.. ప్రేక్షకులను కదిలించింది.