Cheteshwar Pujara: పరుగుల వరదే అతని టార్గెట్.. సెలక్షన్ గురించి పుజారా పట్టించుకోడన్న కైఫ్
టీమిండియా వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా మాత్రం సెలక్షన్‌తో సంబంధం లేకుండా ఆడుతుంటాడని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా అతడు ముందుకు సాగుతున్న తీరు అమోఘమని ప్రశంసించాడు.