Cyclone Biparjoy: మరింత ఆలస్యంగా రుతుపవనాల రాక.. తగ్గనున్న వర్షపాతం..!
వాతావరణ మార్పుల కారణంగా రుతు పవనాలు ఆలస్యమవుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను మరింత తీవ్ర తుపానుగా మారింది. ఈ కారణంగా రుతు పవనాల రాక ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా.