రెబల్ స్టార్ ప్రభాస్ మదర్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన పెంపుడు తల్లి గురించే భారీగా చర్చజరుగుతోంది. కాకపోతే రియల్ లైఫ్ మదర్ కాకుండా సినిమాలో తన మదర్ పాత్రే పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది.