Jubilee Hills: హైదరాబాద్‌లో ఆదిమానవుల గుర్తులు వాళ్లంతా జూబ్లిహిల్స్‌లో నివాసం ఉన్నారా ?
ఆదిమానవుల ఆనవాళ్లు గుర్తించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయ్. వివిధ దేశాల్లో, మనదేశంలో వివిధ ప్రాంతాల్లో వాటిని గుర్తించారు కూడా ! హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోనూ ఆదిమానవుల ఆనవాళ్లు లభించడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.